Tadepalligudem: తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబి

Tadepalligudem: ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నారా బ్రాహ్మణి సూచన

Update: 2024-03-09 16:22 GMT

Tadepalligudem: తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరం

Tadepalligudem: తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటుచేశారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన వచ్చిందని.. నారా బ్రాహ్మణి అన్నారు. స్థానిక పట్టాభిరామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె సందర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నారా లోకేషన్ ఏర్పాటు చేయిస్తున్నారని నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నారా బ్రాహ్మణి సూచన

Tags:    

Similar News