జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఫ్లెక్సీల కలకలం

*రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Update: 2023-05-02 05:05 GMT

జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఫ్లెక్సీల కలకలం

Jagan: విశాఖలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు సీఎం జగన్‌ విశాఖలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి.

Tags:    

Similar News