Andhra News: గో బ్యాక్‌ బాబు అంటూ భారీగా వెలసిన ఫ్లెక్సీలు

Andhra News: చంద్రబాబుకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు

Update: 2023-01-16 06:13 GMT

Andhra News: గో బ్యాక్‌ బాబు అంటూ భారీగా వెలసిన ఫ్లెక్సీలు

Andhra News: తిరుపతి జిల్లా పీలేరులో ఫ్లెక్సీల కలకలం రేగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్‌ బాబు అంటూ భారీగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కాసేపట్లో పీలేరుకు చంద్రబాబు చేరుకోనున్నారు. సబ్‌ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కలవనున్నారు.

Tags:    

Similar News