Fire Accident: పశ్చిమగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం.. ఫొటో స్టూడియోలో చెలరేగిన మంటలు
Fire Accident: ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
Fire Accident: పశ్చిమగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం.. ఫొటో స్టూడియోలో చెలరేగిన మంటలు
Fire Accident: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మెయిన్ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫొటో స్టూడియోలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటల ధాటికి ఫోటో స్టూడియో పూర్తిగా దగ్ధమైంది.