Tirupati: తిరుపతి జిల్లా గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Tirupati: రేణిగుంట సమీపంలోని మల్లాడి డ్రగ్స్‌ కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు

Update: 2023-04-18 03:30 GMT

Tirupati: తిరుపతి జిల్లా గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Tirupati: తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాద సమయంలో సాల్వెంట్ ప్లాంట్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

Tags:    

Similar News