Pawan Kalyan: రెస్క్యూ ఆపరేషన్స్‌కు అంతరాయం కలగొద్దు
Pawan Kalyan: అందుకే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదు
Pawan Kalyan
Pawan Kalyan: విజయవాడ వరదలో మునిగిపోతున్నా పర్యటించడం లేదంటూ వచ్చిన విమర్శలపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రెస్క్యూ ఆపరేషన్స్‌కు అంతరాయం కలగొద్దన్న ఉద్దేశంతోనే తాను వరద ప్రాంతాలకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే సాయం కావాలే తప్ప.. భారం కావొద్దని.. అందుకే తాను పర్యటన విరమించుకున్నట్టు తెలిపారు.