Pawan Kalyan: ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Pawan Kalyan: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి పవన్
Pawan Kalyan
Pawan Kalyan: ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. అనంతరం.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్తారు. భారీ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్షించనున్నారు. బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్.