Pawan Kalyan: పంచాయతీరాజ్ ఉద్యోగులు ఒక కుటుంబంలా పనిచేయాలి

Pawan Kalyan: పల్లెలే దేశానికి వెన్నెముక అని.. అందుకే గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.

Update: 2025-12-10 09:12 GMT

Pawan Kalyan: పంచాయతీరాజ్ ఉద్యోగులు ఒక కుటుంబంలా పనిచేయాలి

Pawan Kalyan: పల్లెలే దేశానికి వెన్నెముక అని.. అందుకే గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాఖకు సంబంధించిన ఉద్యోగులంతా ఓ కుటుంబంలా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల్లో ట్రాన్స్‌ఫర్‌, ప్రమోషన్లకు రేట్ కార్డులు చూస్తూ ఆశ్చర్యం ఉండేదన్న పవన్.. తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి పారదర్శకంగా ఉద్యోగులకు బదిలీలు కల్పించానని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను ప్రభుత్వం భుజాలపైకి ఎత్తుకుందని తెలిపారు.

Tags:    

Similar News