Omicron: తిరుపతిలో ఒమిక్రాన్ కలకలం

*యూకే నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి ఒమిక్రాన్..? *ఈ నెల 8న యూకే నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తి

Update: 2021-12-12 08:15 GMT

తిరుపతిలో ఒమిక్రాన్ కలకలం

Tirupati: తిరుపతిలో ఒమిక్రాన్ కలకలం రేగింది. యూకే నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న యూకే నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి జీనోమ్ సీక్వెన్స్‌లో పాజిటివ్‌ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అతనితో పాటు తల్లిదండ్రులను వైద్యులు ఐసోలేట్ చేశారు. వారి నమూనాలను మరోసారి పరీక్ష కోసం స్విమ్స్‌కు పంపారు.

Tags:    

Similar News