CM Jagan: ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం జగన్
CM Jagan: పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
CM Jagan: ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్–1 నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.