CM Jagan: నేడు ఈ- ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan: ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం కోసం.. కొత్తగా 516 ఈ- ఆటోలు

Update: 2023-06-08 03:35 GMT

CM Jagan: నేడు ఈ- ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan: నేడు ఈ-ఆటోలు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్ధ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది.

Tags:    

Similar News