CM Jagan: మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

CM Jagan: ఉర్దూను రెండో అధికారిక భాషగా గురించాం

Update: 2023-11-11 07:10 GMT

Jagan: మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

CM Jagan: అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మైనార్టీ వెల్ఫేర్ డే వేడుకలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేసిందని సీఎం జగన్ అన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా గురించామన్నారు. ముస్లింల హజ్ యాత్ర విజయవాడ నుంచి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు.

Tags:    

Similar News