CM Jagan: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan: ఎమ్మెల్యేలకు సమాచారం అందించిన చీఫ్ విప్

Update: 2023-03-19 03:14 GMT

CM Jagan: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan: ఇవాళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరుకావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ విప్ జారీ చేయనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ.. వైసీపీ మాల్ పోల్ నిర్వహించనుంది. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News