CM Jagan: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్

CM Jagan: మార్చి 16 నుంచి ప్రచారం ప్రారంభం

Update: 2024-03-09 14:52 GMT

CM Jagan: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ 

CM Jagan: సెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు సీఎం జగర్ సిద్ధమయ్యారు. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ను ప్రారంభించేందుకు వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. 26 జిల్లాలో సభలు...రోడ్ షో లలో పాల్గొననున్నారు జగన్. కూటమి టార్గెట్‌గా.. ప్రతిరోజూ కనీసం 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది అధిష్టానం. ఇక ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News