CM Jagan: తోడేళ్లన్నీ ఏకమై వస్తున్నాయి.. విషప్రచారాలు నమ్మవద్దు
CM Jagan: పవన్,చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
CM Jagan: తోడేళ్లన్నీ ఏకమై వస్తున్నాయి.. విషప్రచారాలు నమ్మవద్దు
CM Jagan: పవన్, చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు సీఎం జగన్, తోడేళ్లన్నీ ఏకమై వస్తున్నాయని... తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు జగన్. విషప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. మరోసారి అధికారం ఇస్తే ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పవన్ చంద్రబాబులను అధికారంలోకి తీసుకువస్తే హైదరాబాద్‌కు పోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.