ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తన వదినమ్మ సురేఖ స్పెషల్ గిఫ్ట్
ఇంపోర్టెడ్ పెన్‌ను పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇచ్చిన సురేఖ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తన వదినమ్మ సురేఖ స్పెషల్ గిఫ్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తన వదినమ్మ సురేఖ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంపోర్టెడ్ పెన్‌ను పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇచ్చారు ఆమె. సురేఖ ఇచ్చిన గిఫ్ట్‌ని చూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌తో పాటు.. జనసేన అభ్యర్థులంతా ఘనవిజయం సాధించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఏర్పడిన కూటమిలో జనసేన కూడా భాగస్వామ్యం అయింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించింది.