Chinarajappa: జగన్‌పై విమర్శలు కురిపించిన చినరాజప్ప
Chinarajappa: తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం లేదన్న చినరాజప్ప
Chinarajappa: జగన్‌పై విమర్శలు కురిపించిన చినరాజప్ప
Chinarajappa: చంద్రబాబుని జైల్లో పెట్టి తాను రాష్ట్రమంతా తిరగాలని జగన్ చూస్తున్నాడని మాజీ హోమ్ మంత్రి చినరాజప్ప అన్నారు. సామర్లకోటలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోయినా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నరని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి తనను పిలవలేదన్నారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనేనన్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమన్నారు. రాజమండ్రి లోని నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.