కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

Chandrababu: కాసేపట్లో మృతుల గ్రామాలకు వెళ్లనున్న చంద్రబాబు

Update: 2022-12-29 05:31 GMT

కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

Chandrababu: కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో మృతుల గ్రామాలకు వెళ్లి.. నివాళులర్పించనున్నారు చంద్రబాబు. చనిపోయిన 8 మంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం కావలిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక.. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News