Chandra Babu: రేపు హైదారాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Chandra Babu: బీజేపీ పెద్దలతో కీలక మంతనాలు జరపనున్న చంద్రబాబు

Update: 2024-03-06 14:17 GMT

Chandra Babu: రేపు హైదారాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Chandra Babu: టీడీపీ-జనసేన కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై రేపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు కీలక మంతనాలు జరపనున్నారు.

Tags:    

Similar News