Chandrababu: కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు రోడ్ షో

Chandrababu: గంజాయి వద్దు... బాబు ముద్దు

Update: 2024-05-06 15:32 GMT

Chandrababu: కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు రోడ్ షో

Chandrababu: గంజాయి వద్దు... బాబు ముద్దని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తనది విజన్ అని జగన్‌ది పాయిజన్ అని విమర్శించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. రాయలసీమలో 3 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయని జగన్ ఎగతాళి చేశాడన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి గెలుస్తోందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను ఓర్వకల్లులో ఏర్పాటు చేశానని చెప్పారు.

Tags:    

Similar News