Ongole: అంతా రామమయం.. ఒంగోలులో కిక్కిరిసిన రామాలయాలు

Ongole: ఒంగోలులో రాములోరి భక్త బృందం ప్రత్యేక కార్యక్రమాలు

Update: 2024-01-22 05:43 GMT

Ongole: అంతా రామమయం.. ఒంగోలులో కిక్కిరిసిన రామాలయాలు 

Ongole: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఒంగోలులో రామాలయాలు కిక్కిరిసిపోయాయి. అయోధ‌్యలో జరిగే కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒంగోలులో రాములు వారి భక్త బృందం ప్రత్యేక కార్యక్రామలు చేపట్టారు.

Tags:    

Similar News