Buddha Venkanna: కేశినేని నాని పండగలకు బస్సు టికెట్లు బ్లాక్‌లో అమ్ముకునే బ్రోకర్
Buddha Venkanna: నాని పండగలకు బస్సు టికెట్లు బ్లాక్‌లో అమ్ముకునే బ్రోకర్
Buddha Venkanna: కేశినేని నాని పండగలకు బస్సు టికెట్లు బ్లాక్‌లో అమ్ముకునే బ్రోకర్
Buddha Venkanna: చంద్రబాబుపై కేశినేని వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని పండగలకు బస్సు టికెట్లు బ్లాక్‌లో అమ్ముకునే బ్రోకర్ అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని కొత్త ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కర్ణుడు లాంటివాడని... జగన్ ఓ యాచకుడు.. అని బుద్దా వెంకన్న విమర్శించారు. నానిని పార్టీ నుంచి వెళ్లగొడితే.. చంద్రబాబుపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.