Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

Botsa Satyanarayana: ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారు

Update: 2024-04-08 09:17 GMT

Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు

Botsa Satyanarayana: ప్రశాంత్‌కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు మంత్రి బొత్స. ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష అని అన్నారు. ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు చేశారని.. ఐపీఎస్‌లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని చెప్పారు.

Tags:    

Similar News