Botcha Satyanarayana: అంగన్వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలి
Botcha Satyanarayana: ప్రమోషన్లు కావాలని అంగన్వాడీలు అడిగారు
Botcha Satyanarayana: అంగన్‌వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలి
Botcha Satyanarayana: ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు, ఆయాలు సమ్మె నిర్వహిస్తూ రోజుకో తీరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మెపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, తక్షణమే వారు సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు. ప్రమోషన్లు కావాలని అంగన్వాడీలు అడిగారని, కనీస వేతనం తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలని కోరారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.