Ganta Srinivasa Rao: ఎగ్జిట్ పోల్స్‌కు మించి కూటమి ఘనవిజయం సాధించబోతుంది
Ganta Srinivasa Rao: సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు
Ganta Srinivasa Rao: ఎగ్జిట్ పోల్స్‌కు మించి కూటమి ఘనవిజయం సాధించబోతుంది
Ganta Srinivasa Rao: ఎగ్జిట్ పోల్స్‌కు మించి కూటమి ఘన విజయం సాధించబోతందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. భీమిలితో పాటు రాష్ట్రంలోనూ గెలుపు కూటమిదేనని గంటా ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని కనకమహాలక్ష‌్మీ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.