Bandla Ganesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేశ్
Bandla Ganesh: స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న బండ్ల గణేష్
Bandla Ganesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేశ్
Bandla Ganesh: తిరుమల శ్రీవారిని నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. నైవేధ్య విరామ సమయంలో బండ్ల గణేష్ మిత్రులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం బండ్ల గణేష్‌కు వేద పండితులు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.