Atchannaidu: ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
Atchannaidu: బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు
Atchannaidu: ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
Atchannaidu: బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. భేటీలో ఏం మాట్లాడారనేది చంద్రబాబు వస్తే కానీ తెలియని చెప్పారు. టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.... రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నారు. వైసీపీ సోషల్ మీడియా మార్ఫింగ్ ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అమరావతి భూమికి చంద్రబాబు నమస్కరిస్తే.... బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకున్నాడని ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.