Kurnool: గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా రైతులకు పాసు పుస్తకాలు అందజేత

Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లెలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం.

Update: 2026-04-09 09:23 GMT

Kurnool: గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా రైతులకు పాసు పుస్తకాలు అందజేత

కర్నూలు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె గ్రామంలో “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.

Tags:    

Similar News