Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడమాసం సారె
Vijayawada: తొలిరోజు అమ్మవారికి సారె సమర్పించిన వైదిక కమిటికి సభ్యులు
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడమాసం సారె
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడమాసం సారె కార్యక్రమం జరుగుతోంది. తొలిరోజు అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారె సమర్పించారు. కనకదుర్గనగర్ నుండి ఊరేగింపుగా వచ్చిన కమిటీ సభ్యులు అమ్మవారికి సారెను సమర్పించారు. దేశం పాడిపంటలతో అభివృద్ధి చెందాలని... ఆషాడ మాసం సారె కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.