AP High Court: కొవిడ్ నియంత్రణ చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: ప్లాంట్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ప్రశ్నించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)
AP High Court: కొవిడ్ నియంత్రణ చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్లాంట్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులు, ఇంజక్షన్ల సరఫరా వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా థర్డ్‌వేవ్ విషయంలో సన్నద్ధతపై ప్రశ్నించిన హైకోర్టు.. వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది.