AP Budget 2026 Live: ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తమ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది.
AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తమ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.