Anil Kumar Yadav: నీ రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయిందో... అక్కడే క్లోజ్ చేస్తా

Anil Kumar Yadav: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంపై అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం

Update: 2023-06-25 08:18 GMT

Anil Kumar Yadav: నీ రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయిందో... అక్కడే క్లోజ్ చేస్తా

Anil Kumar Yadav: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఆనం నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. జగన్ చర్మిషాతో గెలిచి రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఆనంపై పోటీ చేసి తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఆనం రాజకీయం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఆయన రాజకీయాన్ని ముగిసేలా చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Tags:    

Similar News