Power Crisis: ఏపీలో కరెంటు కోతలన్న వార్తలు ఖండించిన విద్యుత్ సంస్థలు
Power Crisis: సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాలు అవాస్తవం- విద్యుత్ సంస్థలు
ఏపీలో కరెంటు కోతలన్న వార్తలు ఖండించిన విద్యుత్ సంస్థలు (ఫైల్ ఇమేజ్)
Power Crisis: ఏపీలో కరెంటు కోతలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు వాస్తవం కాదని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందొద్దని తెలిపాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు జరగలేదని స్పష్టం చేశాయి.