Ambati Rambabu: సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమా వీక్షించిన మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu: వైసీపీ కార్యకర్తలతో కలిసి సినిమా వీక్షించిన మంత్రి అంబటి
Ambati Rambabu: సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమా వీక్షించిన మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu: వైసీపీ కార్యకర్తలతో కలిసి సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమాను మంత్రి అంబటి రాంబాబు వీక్షించారు. వైఎస్ఆర్ మరణం నుంచి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వరకు జరిగిన సంఘటనలను దర్శకుడు వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించాడని అంబటి తెలిపారు. గుండెకు హత్తుకునేలా సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయని చెప్పారు. వైఎస్ఆర్, జగన్ అభిమానులతో పాటు వైసీపీ ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని తెలిపారు.