Ambati Rambabu: సీఎం సీఎం అంటూ అరిచిన కాపులారా
Ambati Rambabu: సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా?
Ambati Rambabu: సీఎం సీఎం అంటూ అరిచిన కాపులారా
Ambati Rambabu: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫైనల్ అయిన నేపథ్యంలో పవన్‌పై సెటైర్లతో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి. సీఎం సీఎం అంటూ అరిచిన కాపు వర్గాలు.. సీఎం అంటే అర్థం ఏంటో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టరా..? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? చెప్పాలని ప్రశ్నించారు.