Anantapur: అనంతపురం జిల్లాలో తప్పిన ప్రమాదం.. గూడ్స్‌ ఇంజిన్‌ నుంచి విడిపోయిన వ్యాగన్లు

Anantapur: బెంగళూరు నుంచి బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు

Update: 2023-06-20 04:12 GMT

Anantapur: అనంతపురం జిల్లాలో తప్పిన ప్రమాదం.. గూడ్స్‌ ఇంజిన్‌ నుంచి విడిపోయిన వ్యాగన్లు

Anantapur: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. డి.హిరేహల్‌ మండలం కళ్యం దగ్గర ఓ గూడ్స్‌ ఇంజిన్‌ నుంచి వ్యాగన్లు విడిపోయాయి. రైలు నుంచి 46 వ్యాగన్లు విడిపోగా. ఐదు వ్యాగన్లతోనే గూడ్స్‌ రైలు ముందుకెళ్లింది. ఇది గమనించిన గార్డ్‌. లోకో పైలెట్లకు సమాచారం ఇవ్వడంతో కొత్తూరు గేటు వద్ద గూడ్స్‌ రైలును నిలిపివేశారు. బెంగళూరు నుంచి బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

Tags:    

Similar News