Home > amaravathi
You Searched For "amaravathi"
కాక రేపుతున్న కమలం స్కెచ్ : ఆపరేషన్ అమరావతి!
21 Dec 2020 10:43 AM GMTఅమరావతిలో అడుగుపెట్టడానికి బీజేపీ వ్యూహం ఏమిటి?
రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం : సోము వీర్రాజు
17 Dec 2020 3:00 PM GMTరాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలి : సోము వీర్రాజు
14 Dec 2020 2:30 PM GMTఏపీ రాజధానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సంచలన కామెంట్స్ చేశారు. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని.. మరో ఆలోచన లేదన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన సోము వీర్రాజు రాజధాని అంశంపై మాట్లాడారు
మూడు పీటముళ్ళు ...
12 Oct 2020 12:52 PM GMTఅమరావతి ఆందోళనలకు 300 రోజులు. అధికార వికేంద్రకరణే లక్ష్యం అంటున్న సర్కార్. ఉద్యమం ఆగదు అంటున్న విపక్షాలు. మూడు పీటముళ్ళు రాత్రి 7 గంటలకు మీ hmtv లో.
అమరావతి రైతుల ఉద్యమానికి 300 రోజులు-వీడియో
12 Oct 2020 9:15 AM GMTఅమరావతి రైతుల ఉద్యమానికి 300 రోజులు
Coronavirus Updates in Andhrapradesh: ఏపీలో ఒక్క రోజే 17 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు
11 July 2020 12:57 PM GMTCoronavirus Updates in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి క్రమంగా భయాందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..