హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: శాసనసభ, పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం ఉంది

Rama Rao
Updated on: 3 March 2022 2:46 PM IST
AP Minister Botsa Satyanarayana Responded to the High Court Judgment
X

హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శాసనసభకు, పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం ఉందన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదన్న ఆయన తాము బిల్లులను ఆల్రెడీ ఉపసంహరించుకున్నామన్నారు. మొత్తం తీర్పు చదివాక అన్ని అంశాలను వివరిస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story