హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

Devineni Uma: హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం

Rama Rao
Published on: 3 March 2022 2:03 PM IST
TDP Leader Devineni Uma Responded to the High Court Judgment
X

హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

Devineni Uma: హైకోర్టు తీర్పుపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. అమరావతే మన ప్రజా రాజధానిగా కొనసాగుతోందన్నారు. రైతుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుందని దేవినేని ఉమ మండిపడ్డారు. అమరావతి మునక ప్రాంతం అని, ఒక స్మశానం అన్న నాయకులు ఇప్పుడు ప్రజలకి ఏమి చెబుతారని ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story