JAC Meeting: ముగిసిన ఏపీ జేఏసీ అమరావతి సంఘాల సమావేశం

AP JAC Amravati Association Meeting has Ended
x
ముగిసిన అమరావతి జెఏసి సమావేశం (ఫైల్ ఇమేజ్)
Highlights

JAC Meeting: ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వంపై ఒత్తిడిపై సుదీర్ఘంగా చర్చ

JAC Meeting: ఏపీ జేఏసీ అమరావతి సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వంపై ఒత్తిడిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ జేఏసీ అమరావతి కార్యాలయం నుంచి ఏపీఎన్జీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు ఉద్యోగులు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఉద్యోగ సంఘాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories