Andhra Pradesh: జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు బార్ కౌన్సిల్ సన్మానం

Andhra Pradesh: ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 7:31 PM IST
AP Bar Council Honors CJI NV Ramana couple | AP News Today
X

ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Andhra Pradesh: త్వరలో ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తొలిసారి అమరావతి వచ్చిన ఎన్వీ రమణకు హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది సీజేఐ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు, పెద్ద సంఖ్యలో జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తారని చెప్పారు. హైకోర్టు సీజే లిస్ట్ పంపితే ఆమోదిస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story