Amaravati: హైకోర్టుకు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ

Amaravati: జస్టిస్ ఎన్వీ రమణకు దారి పొడవున అమరావతి రైతుల నీరాజనాలు

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 4:30 PM IST
Amravati Farmers gave a Hearty Welcome to CJI NV Ramana | AP News Today
X

సీజేఐకు హారతిచ్చి ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు

Amaravati: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. ఏపీ హైకోర్టులో సన్మాన కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యలో అమరావతి రైతులు సీజేఐకు హారతిచ్చి పూల వర్షంతో స్వాగతం పలికారు. భారీగా రైతులు తరలివచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story