మాజీ మంత్రి నారాయణపై మరో కేసు...

Amaravathi Land Pooling Case Filed on Ex Minister Narayana | Narayana Arrest | Live News
x

మాజీ మంత్రి నారాయణపై మరో కేసు...

Highlights

Narayana Arrest: అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణ అరెస్ట్...

Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌లో మరో ట్విస్ట్ నెలకొంది. నారాయణపై మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో నారాయణపై నిన్న FIR నమోదు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్డీఏ విషయంలో చేతివాటం ప్రదర్శించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories