మూడు రాజధానుల పేరుతో కాలయాపన.. మూడేళ్ల కాలం వృధా అయ్యిందన్న యనమల

Yanamala Rama Krishnudu Responded to the High Court Judgment
x

Yanamala Rama Krishnudu: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి పనులు పూర్తయ్యేవి

Highlights

Yanamala Rama Krishnudu: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి పనులు పూర్తయ్యేవి

Yanamala Rama Krishnudu: మూడు రాజధానులు, CRDA రద్దుపై ఏపీ హైకోర్టు తీర్పును టిడిపి స్వాగతిస్తోందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సభలో పాసైన బిల్లును అమలు చేసే బాద్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. మూడు రాజధానుల వంకతో జగన్ సర్కార్ మూడేళ్ల కాలం వృధా చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇప్పటికే అమరావతి పూర్తయ్యేదన్నారు యనమల రామకృష్ణుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories