Top
logo

You Searched For "YS Jagan Mohan Reddy"

నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము

17 Nov 2020 2:10 AM GMT
పంటనష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేసి, పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు.

వీర జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50లక్షల సాయం

9 Nov 2020 2:16 PM GMT
జమ్మూకశ్మీర్‌లో వీర మరణం పొందిన జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 50లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్నారు సీఎం జగన్

New Sand Policy: కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

5 Nov 2020 10:57 AM GMT
AP Cabinet Approved New Sand Policy: ఇప్పటికే పలుమార్లు ఇసుక పాలసీని మార్చిన జగన్ ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది.

రేపు ఏలూరులో ఏపీ సీఎం జగన్‌ పర్యటన !

3 Nov 2020 3:42 PM GMT
రేపు ఏలూరులో ఏపీ సీఎం జగన్‌ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి... ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు.

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

28 Oct 2020 7:59 AM GMT
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖను పంపారు. వైసీపీకి మద్దతు పలికిన...

ఏపీ రోడ్లకు మహర్దశ.. రహదారుల అభివృద్ధికి 2168 కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశం!

8 Oct 2020 3:09 PM GMT
CM Jagan Review : రహదారులు భవనాల శాఖపై తన క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఎం.శంకరనారాయణ, ఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో పాటు, పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

జగనన్న విద్యాకానుక ప్రారంభం!

8 Oct 2020 7:28 AM GMT
Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం లోని పునాదిపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్

కరోనా కీట్లు అందకపోతే వారిదే భాద్యత.. సమీక్షలో సీఎం జగన్

29 Sep 2020 10:32 AM GMT
CM YS Jagan video conference : కరోనా నివారణ చర్యల పైన ఏపీ సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.

YSR Aarogya Sri: 14 నెలల్లో 7లక్షలకు పైగా చికిత్సలు.. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు

14 Sep 2020 1:31 AM GMT
YSR Aarogya Sri: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీని ప్రస్తుత ప్రభుత్వం దానికి మరికొన్ని వ్యాధులకు చికిత్సలను జతచేసి అమలు చేస్తోంది.

చినజీయర్‌ స్వామిని పరామర్శించిన సీఎం జగన్!

13 Sep 2020 9:13 AM GMT
CM Jagan condolences : శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి తల్లి అలివేలుమంగ(85) నిన్న (శనివారం) కన్నుమూసిన సంగతి .

YS Jagan is helping the flood victims: వరద బాధితులకు అన్ని విధాలా సాయం

26 Aug 2020 8:03 AM GMT
YS Jagan Mohan Reddy is helping the flood victims in all possible ways : కరోనా నేపథ్యంలో ఇచ్చే ఉచిత సరుకులకు అదనంగా వరద బాధితులకు మరో విడతగా ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు

Polavaram Project works: వరదలోనూ ముమ్మరంగా పోలవరం పనులు!

26 Aug 2020 3:24 AM GMT
Polavaram project works: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించిన పనులు వరదల సమయంలోనూ వేగంగా జరుగుతున్నాయి