ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్

CM YS Jagan Mohan Reddy Visit Tirumala Temple Today
x

ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్

Highlights

CM Jagan: రేపు పరకామణి భవనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM Jagan: నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం జగన్‌.. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఈ పెద్దశేషవాహన సేవలో ఏపీ ముఖ్యమంత్రి కూడా పాల్గొననున్నారు. ఇక.. రేపు పరకామణి భవనం ప్రారంభించనున్నారు సీఎం జగన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories