సీఎం జగన్‌తో టాటా కంపెనీ ప్రతినిధుల భేటీ

Tata Advanced Systems Representatives Meet CM Jagan
x

సీఎం జగన్‌తో టాటా కంపెనీ ప్రతినిధుల భేటీ..

Highlights

CM Jagan: రక్షణ. వైమానిక రంగంలో తయారీ, పెట్టుబడులపై చర్చ...

CM Jagan: సీఎం జగన్‌ను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. ఏపీలో రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. అయితే ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి వివరించారు సీఎం జగన్. సుశిక్షితులైన మానవ వనరులు, మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వారికి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories