YS Jagan Mohan Reddy: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సీబీఐ తీర్పు

YS Jagan Mohan Reddy: * పిటిషన్ పై గతంలో కౌంటర్‌లు దాఖలు చేసిన జగన్ * నేడు జగన్ బెయిల్ రద్దుపై తుది తీర్పు

Shireesha
Updated on: 25 Aug 2021 11:26 AM IST
CBI Verdict Today on MP Raghu Rama Petition on YS Jagan Mohan Reddy Bail Revocation | AP Live News
X

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ సీబీఐ తీర్పు

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సీబీఐ కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలైలో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై గతంలో జగన్ కౌంటర్‌లు దాఖలు చేశారు.. దాంతో ఇవాళ జగన్ బెయిల్ రద్దు పై తుది తీర్పు ప్రకటించనుంది.

Shireesha

Shireesha

Next Story