జగనన్న గోరుముద్ద పథకంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం

Quality Food for Students with Jagananna Gorumudda Scheme
x

జగనన్న గోరుముద్ద పథకంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం 

Highlights

* గోరుముద్ద పథకానికి రూ.18.5వందల కోట్లు కేటాయింపు

CM Jagan: జగనన్న గోరుముద్ద పథకంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందని సీఎం జగన్ అన్నారు. గోరుముద్ద పథకానికి రూ.18.5వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పాఠశాలలో నాణ్యమైన వసతులు అందించడం వల్ల ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యతో పాటు ఖర్చు పెరుగుతున్నా ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో మధ్యాహ్నభోజన పథకంలో బకాయిలు, కోతలు పెట్టేది. దీంతో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేది కాదని సీఎం జగన్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories