CM Jagan: సంగం, నెల్లూరు బ్యారేజీలు జాతికి అంకితమిస్తున్నాం

CM Jagan: 5లక్షల ఎకరాలకు సాగునీరు స్థీరికరించాం

Jyothi
Updated on: 6 Sept 2022 1:55 PM IST
Sangam Barrage And Nellore Barrage Inauguration By AP CM Jagan
X

CM Jagan: సంగం, నెల్లూరు బ్యారేజీలు జాతికి అంకితమిస్తున్నాం

CM Jagan: 380 కోట్లు ఖర్చు చేసి సంగం, నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 5లక్షల ఎకరాలకు సాగునీరు స్థీరికరించామని తెలిపారు. మూడేళ్లల్లోనే రెండు ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. గత పాలకులకు ప్రాజెక్టులు కట్టాలన్న ఆలోచన లేదని అన్నారు. గౌతమ్‌రెడ్డి మన మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. సీంఎం జగన్ సంగం బ్యారేజీని జాతికి అంకిత చేశారు.

Jyothi

Jyothi

Next Story